AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Ex 6.4 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 6th Lesson ప్రాథమిక అంకగణితం Exercise 6.4
ప్రశ్న 1.
కిందనీయబడిన శాతాలను భిన్నాలుగా కనిష్ఠ రూపంలో రాయండి.
(అ) 15% (ఆ) 35% (ఇ) 50% (ఈ) 75%
సాధన.
ప్రశ్న 2.
కిందనీయబడిన భిన్నాలని శాత రూపంలో రాయండి.
సాధన.
ప్రశ్న 3.
కిందనీయబడిన నిష్పత్తులను శాత రూపంలో రాయండి.
(అ) 3 : 5
(ఆ) 5 : 8
(ఇ) 2.5 : 55
(ఈ) 4 : 36
సాధన.
ప్రశ్న 4.
కిందనీయబడిన శాతాలను నిష్పత్తులుగా కనిష్ఠ రూపములుగా రాయండి.
(అ) 12%
(ఆ) 25%
(ఇ) 45%
(ఈ) 84%
సాధన.
ప్రశ్న 5.
కిందనీయబడిన శాతాలను దశాంశరూపంలో రాయండి.
(అ) 1%
(ఆ) 6%
(ఇ) 19%
(ఈ) 67%
సాధన.
(అ) 1% = \(\frac {1}{100}\) = 0.01
(ఆ) 6% = \(\frac {6}{100}\) = 0.06
(ఇ) 19% = \(\frac {19}{100}\) = 0.19
(ఈ) 67% = \(\frac {67}{100}\) = 0.67
ప్రశ్న 6.
కిందనీయబడిన దశాంశాలను శాత రూపంలో రాయండి.
(అ) 0.04
(ఆ) 0.52
(ఇ) 0.125
(ఈ) 0.0006
సాధన.
(అ) 0.04 = \(\frac{0.04}{1} \times \frac{100}{100}=\frac{4}{100}\) = 4%
(ఆ) 0.52 = \(\frac{0.52}{1} \times \frac{100}{100}=\frac{52}{100}\) = 52%.
(ఇ) 0.125 = \(\frac{0.125}{1} \times \frac{1000}{1000}=\frac{125}{1000}\) = 12.5%
(ఈ) 0.0006 = \(\frac{0.0006}{1} \times \frac{10000}{10000}=\frac{6}{10000}\) = 0.06%
ప్రశ్న 7.
75 లో 12\(\frac {1}{2}\)% ను కనుగొనండి.
సాధన.
75 లో 12\(\frac {1}{2}\) % = 75 × 12\(\frac {1}{2}\)%
= 75 × \(\frac {25}{2}\) %
= 75 × \(\frac {25}{2}\) × \(\frac {1}{100}\) = \(\frac {75}{8}\) = 9.375
75 లో 12\(\frac {1}{2}\) % = 9.375
ప్రశ్న 8.
గణిత పరీక్షయందు పావని 85% మార్కులు పొందింది. పరీక్ష పేపరు 80 మార్కులకు ఇవ్వబడిన పావనికి వచ్చిన మార్కులను కనుగొనండి.
సాధన.
గణిత పరీక్షయందు పావనికిచ్చిన మార్కుల శాతం = 85% .
గణిత పరీక్షకు ఇవ్వబడిన మార్కులు = 80
పావనికి గణిత పరీక్షలో వచ్చిన మార్కులు = 80 లో 85%
= 80 × \(\frac {85}{100}\)
= 4 × 17 = 68
ప్రశ్న 9.
తన నెలసరి ఆదాయంలో శివ 78% ఖర్చు చేస్తున్నాడు. నెలకి ₹ 7,700/-లు శివ ఆదా చేస్తున్నా తన నెలసరి ఆదాయం ఎంత?
సాధన.
శివ నెలసరి ఆదాయంలో అతని ఖర్చు శాతం = 78%
శివ తన నెలసరి ఆదాయంలో ఆదా చేస్తున్న సొమ్ము శాతము = 100 – 78 = 22%
శివ ఆదా చేస్తున్న సొమ్ము = ₹ 7700
∴ x లో 22% = 7,700
⇒ x × \(\frac {22}{100}\) = 7,700
⇒ x = 7700 × \(\frac {100}{22}\)
⇒ x = ₹35,000
∴ శివ నెలసరి ఆదాయం = ₹35,000
(లేదా)
(అనుపాతంను ఉపయోగించి)
ఖర్చు సొమ్ము = ₹ అనుకొనుము.
ఆదాసొమ్ము : ఆదాశాతం = ఖర్చు సొమ్ము : ఖర్చు శాతం
శివ ఖర్చు = ₹27,300
శివ ఆదాయం = ఖర్చు + ఆదా
= 7,700 + 27,300 = ₹ 35,000
(లేదా)
శివ ఆదా 22% అయితే శివ ఆదాయం 100% అవుతుంది. ఆదాయం x అనుకొనుము.
ఆదా సొమ్ము : ఆదా నిష్పత్తి = ఆదాయం : 100