Students can go through AP Inter 1st Year History Notes 12th Lesson భారత జాతీయోద్యమం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year History Notes 12th Lesson భారత జాతీయోద్యమం
→ సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సామాజిక మత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
→ ప్చాత్య ఆధునిక విద్య, సమాచార నివృత్తి పత్రికల వృద్ధి, రాజకీయ సంస్థల ఆదిర్చావం సహా పలు కారణాల వల్ల 19వ శతాబ్దపు రెండో అర్ధభాగంలో జాతీయ భావం మరింత బలపడింది.
→ కాంగ్రెస్ మొదట్లో మితవాద పద్ధతులను, తర్వాత అతివాద పద్ధతులను అవలంబించినది.
→ భారత స్వాతంత్య్ర పోరాటం వందేమాతరం ఉద్యమంతో ప్రారంభమైంది.
→ గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల ద్వారా ప్రజా ఉద్యమం రూపుదాల్చింది.
→ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలనపై భారతీయుల వ్యతిరేకత అత్యున్నతస్థాయికి చేరింది.
→ భారతదేశపు చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్.
→ భారతదేశ చరిత్రలో 1947వ సంవత్సరం అత్యంత ప్రాముఖ్యమైంది.
→ 1950 జనవరి 26న భారతదేశం, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
→ 1947 ఆగస్టు 15న భారతదేశంనకు స్వాతంత్ర్యం వచ్చింది.