AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

Students get through AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

సాధించిన సమస్యలు
(Solved Problems)

ప్రశ్న 1.
A = \(\left[\begin{array}{ccc}
2 & 3 & -1 \\
7 & 8 & 5
\end{array}\right]\), B = \(\left[\begin{array}{ccc}
1 & 0 & 1 \\
2 & -4 & -1
\end{array}\right]\) అయితే A + B కనుక్కోండి.
సాధన:
A + B = \(\left[\begin{array}{ccc}
2 & 3 & -1 \\
7 & 8 & 5
\end{array}\right]\) + \(\left[\begin{array}{ccc}
1 & 0 & 1 \\
2 & -4 & -1
\end{array}\right]\)
= \(\left[\begin{array}{lll}
3 & 3 & 0 \\
9 & 4 & 4
\end{array}\right]\)

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 2.
\(\left[\begin{array}{ccc}
x-1 & 2 & y-5 \\
2 & 0 & 2 \\
1 & -1 & 1+a
\end{array}\right]=\left[\begin{array}{ccc}
1-x & 2 & -y \\
2 & 0 & 2 \\
1 & -1 & 1
\end{array}\right]\)
అయితే x, y, z, a విలువలు కనుక్కోండి.
సాధన:
మాత్రికల సమానత్వం ప్రకారం
x – 1 = 1 – x ⇒ 2x = 2 ⇒ x = 1
y – 5 = -y ⇒ 2y = 5 ⇒ y = \(\frac{5}{2}\)
z = 2 ⇒ z = 2
1 + a = 1 ⇒ a = 1 – 1 ⇒ a = 0

ప్రశ్న 3.
A = \(\left[\begin{array}{ccc}
1 & 2 & -\frac{1}{2} \\
0 & -1 & 2 \\
-\frac{1}{2} & 2 & 1
\end{array}\right]\) అయితే మాత్రికA జాడ కనుక్కోండి. [Mar. ’04]
సాధన:
1, −1, 1 లు ప్రధాన వికర్ణ మూలకాలు.
జాడ (A) = 1 + (-1) + 1 = 1

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 4.
A = \(\left[\begin{array}{cc}
4 & -5 \\
-2 & 3
\end{array}\right]\) అయితే -5A కనుక్కోండి.
సాధన:
– 5A = -5\(\left[\begin{array}{cc}
4 & -5 \\
-2 & 3
\end{array}\right]\)
= \(\left[\begin{array}{cc}
-20 & 25 \\
10 & -15
\end{array}\right]\)

ప్రశ్న 5.
A = \(\left[\begin{array}{ccc}
\mathrm{i} & 0 & 1 \\
0 & -i & 2 \\
-1 & 1 & 5
\end{array}\right]\) అయితే Aకు సంకలన విలోమం కనుక్కోండి.
సాధన:
A కు సంకలన విలోమము -A = (-1)A
∴ A కు సంకలన విలోమము – (-1) \(\left[\begin{array}{ccc}
\mathrm{i} & 0 & 1 \\
0 & -\mathrm{i} & 2 \\
-1 & 1 & 5
\end{array}\right]\)
= \(\left[\begin{array}{ccc}
-\mathrm{i} & 0 & -1 \\
0 & \mathrm{i} & -2 \\
1 & -1 & -5
\end{array}\right]\)

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 6.
A = \(\left[\begin{array}{ccc}
2 & 3 & 1 \\
6 & -1 & 5
\end{array}\right]\), B = \(\left[\begin{array}{ccc}
1 & 2 & -1 \\
0 & -1 & 3
\end{array}\right]\) అయితే A + B – X = 0 అయ్యేటట్లుగా X మాత్రికను కనుక్కోండి. మాత్రిక X తరగతి ఎంత ?
సాధన:
A + B = X = 0
⇒ X = A + B
= \(\left[\begin{array}{ccc}
2 & 3 & 1 \\
6 & -1 & 5
\end{array}\right]\) + \(\left[\begin{array}{ccc}
1 & 2 & -1 \\
0 & -1 & 3
\end{array}\right]\)
∴ X = \(\left[\begin{array}{ccc}
3 & 5 & 0 \\
6 & -2 & 8
\end{array}\right]\)
∴ X మాత్రిక తరగతి 2 × 3.

ప్రశ్న 7.
A = \(\left[\begin{array}{lll}
0 & 1 & 2 \\
2 & 3 & 4 \\
4 & 5 & 6
\end{array}\right]\), B = \(\left[\begin{array}{ccc}
1 & -2 & 0 \\
0 & 1 & -1 \\
-1 & 0 & 3
\end{array}\right]\) అయితే A – 3, 4B – 3A లను కనుక్కోండి.
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 1

ప్రశ్న 8.
A = \(\left[\begin{array}{ll}
1 & 2 \\
3 & 4
\end{array}\right]\), B = \(\left[\begin{array}{ll}
3 & 8 \\
7 & 2
\end{array}\right]\), 2X + A = B అయితే మాత్రిక ‘X’ ను కనుక్కోండి. [(A.P) Mar. ’15, ’13]
సాధన:
2X + A = B ⇒ 2X = B – A
= \(\left[\begin{array}{ll}
3 & 8 \\
7 & 2
\end{array}\right]\) – \(\left[\begin{array}{ll}
1 & 2 \\
3 & 4
\end{array}\right]\) = \(\left[\begin{array}{cc}
2 & 6 \\
4 & -2
\end{array}\right]\)
X = \(\frac{1}{2}\left[\begin{array}{cc}
2 & 6 \\
4 & -2
\end{array}\right]\)
∴ X = \(\left[\begin{array}{cc}
1 & 3 \\
2 & -1
\end{array}\right]\)

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 9.
I, II అనే రెండు కర్మాగారాలు, జెల్, బాల్, ఇంక్ అనే మూడు రకాల పెన్నులను తయారు చేస్తాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ రెండు కర్మాగారాల అమ్మకాల విలువ కింది మాత్రికలలో ఇచ్చాం.
సెప్టెంబర్ నెల అమ్మకాలు (రూపాయలలో)
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 2
i) రెండు కర్మాగారాలకు సెప్టెంబర్, అక్టోబర్ లో మూడు రకాల పెన్నుల అమ్మకాల విలువ విడి విడిగా కనుక్కోండి.
ii) అక్టోబర్ లో తగ్గిన అమ్మకాల విలువ కనుక్కోండి.
సాధన:
i) రెండు కర్మాగారాల సెప్టెంబర్, అక్టోబర్ నెలల అమ్మకాల మొత్తం విలువ
జెల్ బాల్ ఇంక్
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 3

ii) అక్టోబర్ నెలలో తగ్గిన అమ్మకాలు
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 4

ప్రశ్న 10.
ఒక 3 × 2 మాత్రిక మూలకాలు aij = \(\frac{1}{2}\) |i – 3j| గా నిర్వచిస్తే, ఆ మాత్రికను నిర్మించండి. [T.S. Mar. ’15]
సాధన:
సాధారణంగా 3 × 2 మాత్రికను
A = \(\left[\begin{array}{ll}
a_{11} & a_{12} \\
a_{21} & a_{22} \\
a_{31} & a_{32}
\end{array}\right]\) గా సూచిస్తాం.
ఇప్పుడు aij = \(\frac{1}{2}\) |i – 3j| i = 1, 2, 3 ; j = 1, 2
a11 = \(\frac{1}{2}\) |1 – (3 × 1)| = 1
a12 = \(\frac{1}{2}\) |1 – (3 × 2)| = \(\frac{5}{2}\)
a21 = \(\frac{1}{2}\) |2 – (3 × 1)| = \(\frac{1}{2}\)
a22 = \(\frac{1}{2}\) |2 – (3 × 2)| = 2
a31 = \(\frac{1}{2}\) |3 – (3 × 1)| = 0
a32 = \(\frac{1}{2}\) |3 – (3 × 2)| = \(\frac{3}{2}\)
∴ A = \(\left[\begin{array}{cc}
1 & \frac{5}{2} \\
\frac{1}{2} & 2 \\
0 & \frac{3}{2}
\end{array}\right]\)

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 11.
A = \(\left[\begin{array}{lll}
0 & 1 & 2 \\
1 & 2 & 3 \\
2 & 3 & 4
\end{array}\right]\), B = \(\left[\begin{array}{cc}
1 & -2 \\
-1 & 0 \\
2 & -1
\end{array}\right]\) అయితే AB, BA లను కనుక్కోండి.
సాధన:
మాత్రిక A లో నిలువు వరుసల సంఖ్య, మాత్రిక Bలో అడ్డు
వరుసల సంఖ్య = 3
కనుక AB నిర్వచితం
AB = \(\left[\begin{array}{lll}
0 & 1 & 2 \\
1 & 2 & 3 \\
2 & 3 & 4
\end{array}\right]\) \(\left[\begin{array}{cc}
1 & -2 \\
-1 & 0 \\
2 & -1
\end{array}\right]\)
= \(\left[\begin{array}{ll}
3 & -2 \\
5 & -5 \\
7 & -8
\end{array}\right]\)
B మాత్రికలో నిలువ వరుసల సంఖ్య ≠ A మాత్రికలోని అడ్డు వరుసల సంఖ్య
∴ BA నిర్వచితం కాదు.

ప్రశ్న 12.
A = \(\left[\begin{array}{ccc}
1 & -2 & 3 \\
2 & 3 & -1 \\
-3 & 1 & 2
\end{array}\right]\), B = \(\left[\begin{array}{lll}
1 & 0 & 2 \\
0 & 1 & 2 \\
1 & 2 & 0
\end{array}\right]\) లు వినిమయ న్యాయాన్ని పాటిస్తాయేమో పరిశీలించండి.
సాధన:
A, B లు రెండు 3వ తరగతి చతురస్ర మాత్రికలు.
కనుక AB, BA లు నిర్వచితం.
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 5
కనుక మాత్రిక గుణకారం వినిమయ ధర్మాన్ని పాటించదు.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 13.
A = \(\left[\begin{array}{cc}
\mathrm{i} & 0 \\
\mathrm{0} & -\mathrm{i}
\end{array}\right]\) అయితే A2 = −I, (i = – 1) అని చూపండి.
సాధన:
A2 = \(\left[\begin{array}{cc}
\mathrm{i} & 0 \\
\mathrm{0} & -\mathrm{i}
\end{array}\right]\) \(\left[\begin{array}{cc}
\mathrm{i} & 0 \\
\mathrm{0} & -\mathrm{i}
\end{array}\right]\)
= \(\left[\begin{array}{ll}
i^2 & 0 \\
0 & i^2
\end{array}\right]\)
= \(\left[\begin{array}{cc}
-1 & 0 \\
0 & -1
\end{array}\right]\)
= (-1) \(\left[\begin{array}{cc}
1 & 0 \\
0 & 1
\end{array}\right]\) = -I

ప్రశ్న 14.
A = \(\left[\begin{array}{cc}
\cos \theta & -\sin \theta \\
\sin \theta & \cos \theta
\end{array}\right]\) అయితే n యొక్క అన్ని ధనపూర్ణ విలువలకూ An = \(\left[\begin{array}{cc}
\cos n \theta & -\sin n \theta \\
\sin n \theta & \cos n \theta
\end{array}\right]\) అని చూపండి.
సాధన:
దత్త ప్రవచనాన్ని S(n) అనుకోండి.
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 6
∴ S(k + 1) నిజం
గణితానుగమన నియమం ప్రకారం, n ∈ N కు S(n) నిజం.
∴ An = \(\left[\begin{array}{cc}
\cos n \theta & -\sin n \theta \\
\sin n \theta & \cos n \theta
\end{array}\right]\) ∀ n ∈ N

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 15.
A = \(\left[\begin{array}{lll}
1 & 2 & 2 \\
2 & 1 & 2 \\
2 & 2 & 1
\end{array}\right]\) అయితే A2 – 4A – 5I = 0 అని చూపండి.
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 7
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 8

ప్రశ్న 16.
A = \(\left[\begin{array}{ccc}
-2 & 1 & 0 \\
3 & 4 & -5
\end{array}\right]\), B = \(\left[\begin{array}{cc}
1 & 2 \\
4 & 3 \\
-1 & 5
\end{array}\right]\) అయితే A + B’ కనుక్కోండి.
3. A + B’
సాధన:
A + B’ = \(\left[\begin{array}{ccc}
-2 & 1 & 0 \\
3 & 4 & -5
\end{array}\right]\) + \(\left[\begin{array}{ccc}
1 & 4 & -1 \\
2 & 3 & 5
\end{array}\right]\)
= \(\left[\begin{array}{ccc}
-1 & 5 & -1 \\
5 & 7 & 0
\end{array}\right]\)

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 17.
A = \(\left[\begin{array}{cc}
-1 & 2 \\
0 & 1
\end{array}\right]\) అయితే AA’ కనుక్కోండి. మాత్రికల గుణకారం దృష్ట్యా A, A’ లు వినిమయ ధర్మాన్ని పాటిస్తాయా ?
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 9
∵ AA’ ≠ A’A
A, A’ లు మాత్రికల గుణకారం దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటించవు.

ప్రశ్న 18.
A = \(\left[\begin{array}{ccc}
0 & 4 & -2 \\
-4 & 0 & 8 \\
2 & -8 & x
\end{array}\right]\) ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే ‘x’ విలువ ఎంత ?
సాధన:
A ఒక వక్ర సౌష్టవ మాత్రిక అయిన, దాని ప్రధాన వికర్ణ మూలకాలు అన్నీ సున్నాలే. కనుక x = 0.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 19.
A ఒక n వ తరగతి చతురస్ర మాత్రిక అయితే Aను ఒక సౌష్ఠవ మాత్రిక, ఒక వక్ర సౌష్ఠవ మాత్రికల మొత్తంగా ఏకైకంగా రాయవచ్చని నిరూపించండి.
సాధన:
A + A’ ఒక సౌష్టవ మాత్రిక
A – A’ ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక
∴ A = \(\frac{1}{2}\) (A + A) + \(\frac{1}{2}\) (A – A’)
B ఒక సౌష్ఠవ మాత్రిక, C ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే,
ఏకైకత నిరూపించడం కోసం A = B + C అనుకుందాం
అపుడు A’ = (B + C)’ = B’ + C’
= B + (C) = B – C
కనుక B = \(\frac{1}{2}\)(A + A’)
C = \(\frac{1}{2}\) (A – A’) అవుతాయి.

ప్రశ్న 20.
\(\left|\begin{array}{ccc}
1 & a & a^2 \\
1 & b & b^2 \\
1 & c & c^2
\end{array}\right|\) = (a – b) (b – c) (c – a) అని చూపండి. [‘Mar, ’05]
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 10

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 21.
నిర్ధారకాన్ని విస్తరించకుండా
\(\left|\begin{array}{lll}
\mathrm{b}+\mathrm{c} & \mathrm{c}+\mathrm{a} & \mathrm{a}+\mathrm{b} \\
\mathrm{c}+\mathrm{a} & \mathrm{a}+\mathrm{b} & \mathrm{b}+\mathrm{c} \\
\mathrm{a}+\mathrm{b} & \mathrm{b}+\mathrm{c} & \mathrm{c}+\mathrm{a}
\end{array}\right|\) = 2\(\left|\begin{array}{lll}
\mathrm{a} & \mathrm{b} & \mathrm{c} \\
\mathrm{b} & \mathrm{c} & \mathrm{a} \\
\mathrm{c} & \dot{\mathrm{a}} & \mathrm{b}
\end{array}\right|\)
అని చూపండి. [(A.P) Mar. ’15]
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 11
2\(\left|\begin{array}{lll}
\mathrm{a} & \mathrm{b} & \mathrm{c} \\
\mathrm{b} & \mathrm{c} & \mathrm{a} \\
\mathrm{c} & \dot{\mathrm{a}} & \mathrm{b}
\end{array}\right|\) = R.H.S.

ప్రశ్న 22.
\(\left|\begin{array}{ccc}
1 & a^2 & a^3 \\
1 & b^2 & b^3 \\
1 & c^2 & c^3
\end{array}\right|\) = (a – b) (b – c) (c – a) (ab + bc + ca) అని చూపండి.
సాధన:
L.H.S. = \(\left|\begin{array}{ccc}
1 & a^2 & a^3 \\
1 & b^2 & b^3 \\
1 & c^2 & c^3
\end{array}\right|\)
R2 → R2 – R1, R3 → R3 – R1
= \(\left|\begin{array}{ccc}
1 & a^2 & a^3 \\
0 & b^2-a^2 & b^2-a^3 \\
0 & c^2-a^2 & c^3-a^3
\end{array}\right|\)
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 12
= -(a – b)(b – c)(c – a) [(c2 + ca + a2) – (b + c + a) (c + a)]
= -(a – b)(b – c)(c – a) [c2 + ca + a2 – b(c + a) – (c + a)2]
= -(a – b) (b – c) (c – a) [c2 + ca + a2 – bc – ab – c2 – 2ca – a2]
= -(a – b)(b – c)(c – a)[-ab – bc – ca]
= (a – b) (b – c) (c – a) (ab + bc + ca)
∴ \(\left|\begin{array}{ccc}
1 & a^2 & a^3 \\
1 & b^2 & b^3 \\
1 & c^2 & c^3
\end{array}\right|\) = (a – b) (b – c) (c – a) (ab + bc + ca)

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 23.
ω అనేది 1 యొక్క సంకీర్ణ ఘన మూలం అయితే \(\left|\begin{array}{ccc}
1 & \omega & \omega^2 \\
\omega & \omega^2 & 1 \\
\omega^2 & 1 & \omega
\end{array}\right|\) = 0 అని చూపండి. [Mar. ’14, ’11]
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 13

ప్రశ్న 24.
\(\left|\begin{array}{ccc}
a-b-c & 2 a & 2 a \\
2 b & b-c-a & 2 b \\
2 c & 2 c & c-a-b
\end{array}\right|\) = (a + b + c)3 అని చూపండి. [May ’11]
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 14

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 25.
ఒక 3వ తరగతి వక్ర సౌష్ఠవ మాత్రిక నిర్ధారకం ఎప్పుడూ సున్నా అని చూపండి.
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 15

ప్రశ్న 26.
\(\left|\begin{array}{ccc}
x-2 & 2 x-3 & 3 x-4 \\
x-4 & 2 x-9 & 3 x-16 \\
x-8 & 2 x-27 & 3 x-64
\end{array}\right|\) = 0 అయితే x విలువ కనుక్కోండి. [(T.S) Mar. 15, ’06]
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 16
⇒ (x – 2) (30 – 24) – (2x – 3) (10 – 6) + (3x – 4) (4 – 3) = 0
⇒ 6x – 12 – 8x + 12 + 3x – 4 = 0
x – 4 = 0
∴ x = 4

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 27.
A = \(\left[\begin{array}{cc}
1 & 2 \\
3 & -5
\end{array}\right]\) అయితే అను A, విలోమ మాత్రికను కనుక్కోండి.
సాధన:
|A| = \(\left[\begin{array}{cc}
1 & 2 \\
3 & -5
\end{array}\right]\) = -5 – 6 = -11 ≠ 0 .
A విలోమనీయం.
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 17

ప్రశ్న 28.
A = \(\left[\begin{array}{lll}
1 & 3 & 3 \\
1 & 4 & 3 \\
1 & 3 & 4
\end{array}\right]\) మాత్రికకు అనుబంధ మాత్రిక, విలోమ మాత్రికలను గణించండి.
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 18

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 29.
A = \(\left[\begin{array}{lll}
1 & 2 & 1 \\
3 & 2 & 3 \\
1 & 1 & 2
\end{array}\right]\) కు విలోమ మాత్రికను కనుక్కోండి.
సాధన:
A = \(\left[\begin{array}{lll}
1 & 2 & 1 \\
3 & 2 & 3 \\
1 & 1 & 2
\end{array}\right]\)
det A = 1(4 – 3) – 2(6 – 3) + 1(3 – 2)
= 1 – 6 + 1 = -4
A లోని మూలకాల సహగుణావయాలు
A11 =+ (4 – 3) = 1, A12 = -(6 – 3) = -3,
A13 = +(3 – 2) = 1, A21 = -(4 – 1)= -3,
A22 = +(2 – 1) = 1, A23 = -(1 – 2) = 1,
A31 = +(6 – 2) = 4, A32 = -(3 – 3) = 0,
A33 = + (2 – 6) = -4
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 19

ప్రశ్న 30.
A = \(\left[\begin{array}{lll}
0 & 1 & 2 \\
1 & 2 & 3 \\
3 & 2 & 1
\end{array}\right]\) అయితే కోటి Aను ప్రాథమిక పరిక్రి యలను ఉపయోగించి కనుక్కోండి.
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 20
చివరి మాత్రిక అసాధారణం ; \(\left[\begin{array}{ll}
1 & 0 \\
0 & 1
\end{array}\right]\) అనే సాధారణ
ఉపమాత్రిక ఉంది.
కాబట్టి కోటి 2
∴ కోట (A) = 2.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 31.
A = \(\left[\begin{array}{cccc}
1 & 2 & 0 & -1 \\
3 & 4 & 1 & 2 \\
-2 & 3 & 2 & 5
\end{array}\right]\) అయితే కోటిని ప్రాథమిక పరిక్రియలను ఉపయోగించి కనుక్కోండి.
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 21

ప్రశ్న 32.
a) మాత్రిక కోటి ఉపయోగించి క్రింది సమీకరణాలు సంగతమేమో పరీక్షించండి.
2xy + 3z = 8,
-x + 2y + z = 4,
3x + y – 4z = 0 సంగతమైతే సాధన కనుక్కోండి.
సాధన:
సర్వ మాత్రిక
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 22
కోటి (A) = కోటి [AD] = 3
∴ కనుక దత్త వ్యవస్థ సంగతం.
ఏకైక సాధన ఉంటుంది.
(F) నుంచి తుల్య సమీకరణ వ్యవస్థను వ్రాస్తే
-x + 2y + z = 4
3y + 5z = 16
-38z = -76
∴ z = 2, y = 2, x = 2.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 33.
క్రింది సమీకరణ వ్యవస్థ సంగతమని చూపి, పూర్తిగా సాధించండి.
x + y + z = 3,
2x + 2y – z = 3,
x + y – z = 1.
సాధన:
A = \(\left[\begin{array}{ccc}
1 & 1 & 1 \\
2 & 2 & -1 \\
1 & 1 & -1
\end{array}\right]\), X = \(\left[\begin{array}{l}
x \\
y \\
z
\end{array}\right]\) మరియు D = \(\left[\begin{array}{l}
3 \\
3 \\
1
\end{array}\right]\)
దత్త సమీకరణ వ్యవస్థకు మాత్రికా సమీకరణం
AX = D
సర్వ మాత్రిక
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 23
పై మాత్రికలో ప్రతి 3వ తరగతి చతురస్ర ఉపమాత్రికా అసాధారణం. కాబట్టి కోటి [A] ≠ 3, కోటి [AD] ≠ 3
\(\left[\begin{array}{cc}
1 & 1 \\
0 & -3
\end{array}\right]\) అనే సాధారణ మాత్రిక A కు, [AD] కు కూడా
ఉపమాత్రిక అవుతుంది.
కాబట్టి కోటి (A) = కోటి [AD] = 2
∴ దత్త సమీకరణ వ్యవస్థ సంగతం. అనంత సాధనాలు ఉంటాయి.
(F) నుంచి తుల్య సమీకరణ వ్యవస్థను వ్రాస్తే,
z + y + z = 3
-3z = -3 ⇒ z = 1
x + y = 2
∴ సాధన సమితి x = k, y = 2 – k, z = 1, k ∈ R.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 34.
క్రింది సమకాలిక సమీకరణాలను క్రేమర్ నియమం ఉపయోగించి సాధించండి.
3x + 4y + 5z = 18,
2x – y + 8z = 13,
5x – 2y + 7z = 20
సాధన:
A = \(\left[\begin{array}{ccc}
3 & 4 & 5 \\
2 & -1 & 8 \\
5 & -2 & 7
\end{array}\right]\) ; X = \(\left[\begin{array}{l}
x \\
y \\
z
\end{array}\right]\), D = \(\left[\begin{array}{l}
18 \\
13 \\
20
\end{array}\right]\)
i.e., AX = D
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 24
క్రేమర్ నియమం ఉపయోగించి
x = \(\frac{\Delta_1}{\Delta}=\frac{408}{136}\) = 3,
y = \(\frac{\Delta_2}{\Delta}=\frac{136}{136}\) = 1,
z = \(\frac{\Delta_3}{\Delta}=\frac{136}{136}\) = 1
∴ దత్త సమీకరణ సాధన x = 3, y = z = 1.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 35.
3x + 4y + 5z = 18; 2x – y + 8z = 13x అయితే 5x − 2y + 7z = 20 లను మాత్రికా విలోమ పద్ధతిని సాధించండి. [(A.P) Mar. ’15, ’13, ’08]
సాధన:
A = \(\left[\begin{array}{ccc}
3 & 4 & 5 \\
2 & -1 & 8 \\
5 & -2 & 7
\end{array}\right]\), X = \(\left[\begin{array}{c}
x \\
y \\
z
\end{array}\right]\), B = \(\left[\begin{array}{l}
18 \\
13 \\
20
\end{array}\right]\)
దత్త సమీకరణాల మాత్రికా రూపం AX = B
మాత్రికా విలోమ పద్ధతిని సాధన X = A-1 B
det A = 3(-7 + 16) – 4(14 – 40) + 5(-4 + 5)
= 27 + 104 + 5
= 136
A లోని మూలకాల సహ గుణావయాలు
A11 = +(-7 + 16) = 9,
A12 = -(-14 – 40) = 26,
A13 = +(-4 + 5) = 1,
A21 = -(28 + 10) = -38,
A22 = +(21 – 25) = -4,
A23 = -(-6 – 20) = 26,
A31 = +(32 + 5) = 37,
A32 = -(24 – 10) = -14,
A33 = (-3 – 8) =-11.
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 25
= \(\frac{1}{136}\left[\begin{array}{l}
408 \\
136 \\
136
\end{array}\right]=\left[\begin{array}{l}
3 \\
1 \\
1
\end{array}\right]\)
∴ సాధన x = 3, y = 1, z = 1.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 36.
క్రింది సమీకరణాలను గౌస్ జోర్డాన్ పద్ధతిని సాధించండి.
3x + 4y + 5z = 18,
2xy + 8z = 13,
5x-2y + 7z = 20.
సాధన:
సర్వ మాత్రిక = \(\left[\begin{array}{cccc}
3 & 4 & 5 & 18 \\
2 & -1 & 8 & 13 \\
5 & -2 & 7 & 20
\end{array}\right]\)
R1 → R1 – R2 చేస్తే
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 26
R3 → R3 + (-680) చేస్తే
~\(\left[\begin{array}{cccc}
1 & 0 & 127 & 130 \\
0 & 1 & -26 & -25 \\
0 & 0 & 1 . & 1
\end{array}\right]\)
R1 → R1 – 127R3, R2 → R2 + 26R3 చేస్తే
~\(\left[\begin{array}{llll}
1 & 0 & 0 & 3 \\
0 & 1 & 0 & 1 \\
0 & 0 & 1 & 1
\end{array}\right]\)
కాబట్టి సాధన 5x = 3, y = 1, z = 1.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 37.
కింది సమీకరణ వ్యవస్థను గౌస్ జోర్డాన్ పద్ధతిని ఉపయోగించి సాధించండి.
x + y + z = 3,
2x + 2y – z = 3,
x + y – z = 1.
సాధన:
A = \(\left[\begin{array}{ccc}
1 & 1 & 1 \\
2 & 2 & -1 \\
1 & 1 & -1
\end{array}\right]\), X = \(\left[\begin{array}{l}
x \\
y \\
z
\end{array}\right]\), D = \(\left[\begin{array}{l}
3 \\
3 \\
1
\end{array}\right]\) అనుకోండి.
దత్త సమీకరణాల మాత్రికా సమీకరణం AX = D.
సర్వ మాత్రిక
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 27
దత్త వ్యవస్థకు తుల్య వ్యవస్థ వ్రాస్తే
x + y + z = 3, -3z = -3
కాబట్ట z = 1, x + y = 2
∴ సాధన సమితి
x = k, y = 2 – k, z = 1, k ∈ R.

ప్రశ్న 38.
గౌస్ – జోర్డాన్ పద్ధతిని ఉపయోగించి కింది సమీకరణ వ్యవస్థకు సాధన లేదని చూపండి.
2x + 4y – z = 0,
x + 2y + 2z = 5,
3x + 6y – 7z = 2.
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 28
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 29
కాబట్టి దత్త సమీకరణ వ్యవస్థకు తుల్య వ్యవస్థను వ్రాస్తే
x + 2y + 2z = 5, z 5, z = 2
0(x) + 0(y) + 0(z) = −1
వీటిలో చివరి సమీకరణం x, y, Zఏ విలువలకూ ధ్రువపడదు. కాబట్టి దత్త సమీకరణ వ్యవస్థకు సాధన లేదు.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 39.
కింది సమీకరణాలకు తృణప్రాయం కాని సాధనలుంటే కనుక్కోండి.
2x + 5y + 6z = 0, x – 3y – 8z = 0, 3x + y – 4z = 0
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 30
det A = 0 ∵ R3 = R2
ఉపమాత్రిక \(\left[\begin{array}{cc}
1 & -3 \\
0 & 1
\end{array}\right]\) సాధారణం కనుక కోటి (A) = 2
దత్త వ్యవస్థకు తృణప్రాయం కాని సాధన ఉంటుంది.
దత్త వ్యవస్థ x – 3y – 8z = 0
y + 2z = 0 అవుతుంది.
z = k అనుకుంటే
⇒ x = 2k, y = -2k, z = k, k ∈ R, k ≠ 0
అయితే తృణప్రాయం కాని సాధనలు వస్తాయి.

ప్రశ్న 40.
క్రింది సమఘాత ఏకఘాత సమీకరణ వ్యవస్థకు తృణ ప్రాయం’ కాని సాధన ఉందేమో కనుక్కోండి.
x – y + z = 0,
x + 2y – z = 0,
2x + y + 3z = 0
సాధన:
గుణక మాత్రిక \(\left[\begin{array}{ccc}
1 & -1 & 1 \\
1 & 2 & -1 \\
2 & 1 & 3
\end{array}\right]\)
నిర్ధారకము 9 ≠ 0 కాబట్టి
దత్త వ్యవస్థకు x = y = z = 0 అనే తృణప్రాయ సాధన మాత్రమే ఉంటుంది.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 41.
సిద్ధాంతము : మాత్రికా గుణకారం సాహచర్య న్యాయాన్ని పాటిస్తుంది. (i.e.,) A, B, C లు మూడు మాత్రికలయితే (AB)C = A(BC) అవుతుంది. [June 01: Instant 93; 0ct. 83]
సాధన:
ఉపపత్తి : A = = (aij)m×n
B = (bik)n×p
C = (ckl)p×q అనుకోండి.
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 31
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 32
(AB) C = A (BC)

ప్రశ్న 42.
సిద్ధాంతము : మాత్రికల గుణకారం విభాగ న్యాయాలను పాటిస్తుంది. (i.e.,) A, B, C లు మూడు మాత్రికలైతే
i) A(B+ C) = AB + AC, [Oct. ’99, Instant ’98]
ii) (B + C)A = BA + CA
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 33
∴ A(B + C) = AB + AC
ఇదే విధంగా (B+ C)A = BA + CA.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 43.
సిద్ధాంతం: A ఏదేని మాత్రిక అయితే (AT)T = A అని చూపండి. [Nov. ’80]
సాధన:
A = (aij)m×n అనుకోండి.
AT = (a’ji)n×m, ఇచ్చట a’ji = aij
(AT)T = (a”ji)m×n, ఇచ్చట a”ij = aji
a”ij = a’ji = aij
∴ (AT)T = A.

ప్రశ్న 44.
సిద్ధాంతము: A, B లు రెండూ ఒకే తరగతి మాత్రికలు అయితే (A + B)T = AT + BT. [July ’01]
సాధన:
ఉపపత్తి : A = (aij)m×n, B = (bij)m×n అనుకోండి.
A + B = (cij)m×n, ఇచ్చట cij = aij + bij
(A + B)T = (c’ji)n×m ఇచ్చట c’ji = cij
AT = (a’ji)n×m, ఇచ్చట a’ji = aij
BT = (b’ji)n×m, ఇచ్చట b’kj = bjk
AT + BT = (dji)n×m, ఇచ్చట dji = a’ji + b’ji
c’ji = cij = aij + bij = a’ji + b’ji = dji
∴ (A + B)T = AT + BT.

ప్రశ్న 45.
సిద్ధాంతము: (AB)T = BTAT. [July ’01; Mar. ’95, Nov. ’80]
సాధన:
ఉపపత్తి : A = (aij)m×n, B = (bjk)n×p
AB = (cik)m×p, ఇచ్చట cik = \(\sum_{j=1}^n a_{i j} b_{j k}\)
(AB)T = (c’ki)p×m, ఇచ్చట c’ki = cik
AT = (a’ji)m×n, ఇచ్చట a’ji = aij
BT = (b’kj)p×n, ఇచ్చట b’kj = bjk
BT. AT = (dki)p×m ఇచ్చట dki = \(\sum_{j=1}^n b_{k j}^{\prime} a_{j i}^{\prime}\)
c’ki = cik = \(\sum_{j=1}^n a_{i j} b_{j k}=\sum_{j=1}^n b_{k j}^{\prime} a_{j i}^{\prime} d_{k i}\)
∴ (AB)T = BTAT

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 46.
సిద్ధాంతము : A, B లు రెండూ విలోమనీయ మాత్రికలు అయితే (AB)-1 = B-1A-1 అనిచూపండి.
సాధన:
ఉపపత్తి : A విలోమనీయ మాత్రిక
⇒ A-1 వ్యవస్థితము AA-1 = A-1A = I
B విలోమనీయ మాత్రిక ⇒ B-1 వ్యవస్థితం
BB-1 = B-1B = I
ఇప్పుడు (AB) (B-1A-1) = A(BB-1) A-1
= AIA-1 = AA-1 = I
(B-1A-1) (AB) = B-1 (A-1A)B = B-1IB
= B-1B = I
∴ (AB) (B-1A-1) = (B-1A-1) (AB) = I
∴ AB విలోమనీయాం మరియు (AB)-1 = B-1A-1.

ప్రశ్న 47.
సిద్ధాంతము : A విలోమనీయ మాత్రిక అయిన AT కూడ విలోమనీయ మాత్రికలు అయిన (AT)-1 = (A -1)T. [Nov. ’98]
సాధన:
ఉపపత్తి : A విలోమనీయ మాత్రిక ⇒ A-1 వ్యవస్థితం మరియు
AA-1 = A-1A = I
(AA-1)T= (A-1A)T = IT
⇒ (A-1) AT = AT. (A-1)T = I
⇒ నిర్వచనం నుండి (AT)-1 = (A-1)T.

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 48.
సిద్ధాంతము : A సాధారణ మాత్రిక మరియు విలోమనీయం A1 = \(\frac{{Adj} \mathrm{A}}{{det} \mathrm{A}}\) అనిచూపండి.
[May ’13, ’07, ’06; Mar. ’07, ’02; Apr. ’99, ’94]
సాధన:
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 34
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 35

AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు

ప్రశ్న 49.
ఒక పుస్తకాల షాపులో 10 డజన్ల రసాయనశాస్త్రం పుస్తకాలు, 8 డజన్ల భౌతికశాస్త్రం పుస్తకాలు, 10 డజన్ల అర్థశాస్త్రం పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకం అమ్మకపు ధర వరసగా రూ. 80, రూ.60, రూ. 40 అయితే మాత్రికల బీజగణితం ఉపయోగించి, పుస్తకాల షాపులోని పుస్తకాల మొత్తం విలువను కనుక్కోండి.
సాధన:
పుస్తకాల సంఖ్య
రసాయనశాస్త్రం భౌతికశాస్త్రం అర్థశాస్త్రం
A = \(\left[\begin{array}{ccc}
10 \times 12 & 8 \times 12 & 10 \times 12 \\
=120 & =96 & =120
\end{array}\right]\)
అమ్మకపు విలువ (రూపాయలలో)
AP Inter 1st Year Maths 1A Important Questions Chapter 3 మాత్రికలు 36
షాపులోని పుస్తకాల మొత్తం విలువ
AB = \(\left[\begin{array}{lcc}
120 & 96^* & 120
\end{array}\right]\left[\begin{array}{l}
80 \\
60 \\
40
\end{array}\right]\)
= [120 x 80 + 96 × 60 + 120 × 40]
= [9600 + 5760 + 4800]
= [20160] (రూపాయలలో).