AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

Students can go through AP Board 9th Class Social Notes 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 1
‘ప్రార్థించే చేతులు’అన్న పేరుతో డ్యూరర్ వేసిన ఈ బొమ్మ 16వ శతాబ్దపు ఇటలీ సంస్కృతిని తెలియజేస్తుంది. అప్పుడు మనుషులు మతం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ పరిపూర్ణత సాధించటంలో, విశ్వ, ప్రపంచ మర్మాల గుట్టును విప్పటంలో మానవ శక్తి, సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉండేది.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 2
మైఖెలెంజిలో, రాఫెలు గొప్ప చిత్రకారులు. పోపు, చర్చికి సంబంధించిన మత గురువులు, వీరితో బొమ్మలు వేయించుకున్నారు. భవనాల డిజైన్ చేయించుకున్నారు. తమ సమాధులు, స్మారక చిహ్నాలను చేయించుకున్నారు.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 3
లియొనార్డో డా విన్నికి వృక్ష శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రాల నుంచి గణితం, కళల వరకు అనేక ఆశ్చర్యకర విషయాలలో ఆసక్తి కనపరిచాడు. అతడు మోనాలిసా, ‘లాస్ట్ సప్పర్ (చివరి భోజనం) అన్న బొమ్మలు వేశాడు. ఎగరగలగడం అన్నది అతడి కలల్లో ఒకటి. ఎగురుతున్న పక్షులను సం||ల తరబడి పరిశీలించి ఎగిరే యంత్రం నమూనాని తయారు చేశాడు. అతడు ‘ లియొనార్డో డా విన్ని, ప్రయోగాల శిష్కుడు’ అని సంతకం చేసేవాడు.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 4
చిత్రకళ, శిల్పం, భవన నిర్మాణం వంటి అనేక విషయాల్లో నైపుణ్యాలు కలిగిన వారిలో ముఖ్యుడు మైఖెలెంజిలో రోమ్ లో పోపు కోసం సిస్టెన్ ఛాపిల్లో పై కప్పు మీద వేసిన బొమ్మ ‘పైటా’ అనే శిల్పం, సేంట్ పీటర్స్ చర్చికి గుండ్రటి పైకప్పు వంటి సృజనలతో అతడు అమరుడయ్యాడు.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 5
జోహాన్స్ గుటెన్బర్గ్ జర్మనీ దేశస్థుడు. 1455లో ఇతడు కార్యశాలలో బైబిలు 150 ప్రతులను తయారుచేశాడు. మొదటి ముద్రణా యంత్రాన్ని తయారుచేసినవాడు. అంతకు ముందు బైబిలు ఒక ప్రతిని చేతిలో రాయటానికి పట్టే సమయంలో ఇప్పుడు 150 ప్రతులు ముద్రించగలిగారు

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 6
నికొలో మాకియవెల్లి పాలకుల కోసం రాజకీయాలపై ఒక పుస్తకం రాసాడు పాలకులకు పాలనకు సంబంధించి, మతపర ఆదర్శాల గురించి అతడు సలహాలు ఇవ్వలేదు. సమాజంలో నిజమైన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో వివరించాడు. మానవసమాజం ఎలా ఉందో అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 7
మహిళా మాంచెసా ఆఫ్ మంటువా గా పిలువబడే ఇసాబెల్లా డి ఎస్టి భర్తలేని సమయంలో ఆమె దేశాన్ని పరిపాలించింది. పురుషాధిక్య ప్రపంచంలో తాము గుర్తింపు పొందాలంటే తమకూ విద్య, ఆస్తి, ఆర్థిక శక్తి ఉండాలన దృఢాభిప్రాయాన్ని మహిళల రచనలు వ్యక్తపరిచాయి.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 8
హాలెండకు చెందిన ఎరాస్మస్ క్రైస్తవ మానవతావాదులు. చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందని, సాధారణ ప్రజల నుంచి తమ చిత్తం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తోందని విమర్శించాడు.

16, 17 వ శతాబ్దాలు:

→ 1516 : థామస్ మూర్ రాసిన ‘యుటోపియా’ ప్రచురితం.

→ 1517 : మార్టిన్ లూథర్ తొంభై అయిదు సిద్ధాంతాలను రాశాడు.

→ 1522 : బైబిలును జర్మను భాషలోకి లూథర్ అనువదించాడు.

→ 1525 : జర్మనీలో రైతాంగ తిరుగుబాటు.

→ 1543 : ‘శరీర నిర్మాణ శాస్త్రం’ అన్న పుస్తకాన్ని ఆండ్రియాస్ వెసాలియస్ రాశాడు.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

→ 1559 : రాజు / రాణి అధిపతిగా ఇంగ్లాండులో ఆంగ్లికన్ చరి ఏర్పాటు.

→ 1569 : భూమి స్తంభాకార పటాన్ని గెర్హార్డన్ మెర్కేటర్ తయారుచేశాడు.

→ 1582 : పోపు గ్రెగరీ XIII గ్రెగోరియన్ క్యాలెండరును ప్రవేశపెట్టాడు.

→ 1628 : గుండెకీ, రక్త ప్రసరణకి మధ్య సంబంధాన్ని విలియం హార్వే కనుగొన్నాడు.

→ 1673 : పారిలో విజ్ఞానశాస్త్రాల అకాడమీ ఏర్పాటయ్యింది.

→ 1687 : ఐజాక్ న్యూటన్ రాసిన ‘ప్రిన్సిపియా మాథెమాటికా’ ప్రచురితం అయ్యింది.

→ ఫ్యూడలిజం : అధికారం సైనిక, భూస్వాముల అధీనంలోగల సామాజిక వ్యవస్థ.

→ కట్టు బానిసలు : నీచాతి నీచమైన జీవనం సాగించేవాళ్ళు.

→ పునరుజ్జీవనం : చిత్రకళ, శిల్పం కళలు, సాహిత్యం, ఆవిష్కరణలు, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి, (సాంస్కృతిక ఉద్యమం).

→ మానవతావాదం : ప్రకృతి, విజ్ఞానశాస్త్రం, కళలు వంటివి మనిషిని ప్రభావితం చేస్తాయని నమ్మినవారు.

→ వాస్తవికతావాదం : శరీరనిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతిక శాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన.

→ సంస్కరణలు : దిద్దుబాట్లు.

→ ప్రొటెస్టెంట్ ఆ కాథలిక్కుల అరాచకాలను ప్రశ్నించి, ఎదిరించినవారు.

→ ఏకీకృతం : అంతా ఐక్యం

→ వ్యక్తపరచుట : తెలియచేయుట.

→ సముద్రయానం : సముద్ర ప్రయాణం.

→ విముక్తులగుట : విడుదలగుట

→ వ్యాఖ్యానం : వివరణ

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

→ దృశ్యం : బొమ్మ/ సన్నివేశం

→ అవశేషాలు : చరిత్ర సాక్ష్యాలు / శిథిలమవగా మిగిలినవి.

AP 9th Class Social Notes Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 9