AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె

Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 1 పడవ, చందమామ రావె

Textbook Page No. 22

ప,డ,వ

 

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 1

చిన్న పడవ పెద్ద పడవ
చిత్రమైన కత్తి పడవ
నీటి మీద నడిచేటి
నీటైన నా పడవ
కాగితంతో చేసినట్టి
ఆగిపోని ఈ పడవు
వాన కురిసినంతనే
వదలాలి నా పడవ

Textbook Page No. 23

వినండి – మాట్లాడండి…

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
పిల్లలకు కాగితపు పడవలు అంటే ఇష్టం. పిల్లలు కాగితపు పడవలను తయారుచేసి వాటిని నదిలో వదులుతున్నారు. ఆనందిస్తున్నారు. కుక్క పిల్ల కూడా పడవ వదులుతున్నది.
వాన కురుస్తున్నది.

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 2
జవాబు:

  1. నదిలో పడవలు నడుపుతున్నారు.
  2. నాటు పడవ, ఇంజనుతో నడిచే పడవులు ఉన్నాయి.
  3. దిక్సూచి ఉపయోగిస్తున్నారు. వల సాయంతో చేపలు పడుతున్నారు.
  4. సాధారణ పడవ “తెడ్డు” సాయంతో, మర పడవ ఇంజనుతో నడుస్తున్నాయి.

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో “పడవ” పదానికి AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 3 చుట్టండి.

ఆ) కింది వాక్యాలలో “పడవ” పదానికి AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 3 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 4
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 5

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె

Textbook Page No. 24

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి.

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 6

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 7

1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
3వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: పడవ
3, 2 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: వడ

ఉ) కింది బొమ్మలు ప, డ, వ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 8

ఊ) పదాలను చదవండి. ‘వ’ అక్షరం కింద గీత గీయండి.

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 9
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 10

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె

Textbook Page No. 25

రాయండి.

అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 11

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 12
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 13

ఇ) కింది బొమ్మ మీద ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 14
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 15

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 16
జవాబు:
పడవ

Textbook Page No. 26

చందమామ రావె

న, స

చందమామ రావె జాబిల్లిరావె
కొండెక్కి రావె కోటిపూలు తేవే
బండెక్కి రావె బంతిపూలు తేవే
తేరుమీద రావె తేనెపట్టు తేవే
పల్లకిలో రావె పాలు పెరుగు తేవే
పరుగెత్తిరావె పనస పండు తేవే
నా మాట వినవె నట్టింట బెట్టవె
అన్నిటిని తేవె అందరికి ఇయ్యవె
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 17

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె

Textbook Page No. 27

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి, అభినయించండి.

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:

  1. తల్లి, బాబు ఉన్నారు.
  2. బాబుకు అన్నం తినిపిస్తుంది.
  3. చందమామ రావె అనే పాటను పాడుతుంది.
  4. బాబు చూస్తున్నాడు. వింటున్నాడు.
  5. పాట పాడి మాయచేసి, గోరుముద్దలు తినిపిస్తుంది.

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 18
జవాబు:
1. పండ్ల దుకాణం ఉంది.
2. పండ్లు బేరం చేస్తున్నాడు.
3. చిన్న పిల్లాడు చూస్తున్నాడు.
4. వాటి ధరలు చూసి ఆశ్చర్య పోతున్నారు.

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో “పవస” పదానికి AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 19 చుట్టండి.
జవాబు:
గేయంలో చూడాలి.

ఆ) కింది వాక్యాలలో “పనస” పదానికి AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 19 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 20
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 21

Textbook Page No. 28

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. వర్ణమాలలో గుర్తించండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 22

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 23
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
4వ అక్షరం ఏమిటి ?
జవాబు:
5వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 4, 5 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: పనస
3, 5 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: వస

AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె

ఉ) కింది బొమ్మలు ప, న, స అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 24

ఊ) కింది పదాలను చదవండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 25
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 26

Textbook Page No. 29

రాయండి.

అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 27

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 28
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 29

ఇ) పవస బొమ్మ మీద గల అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 30
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 31

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 1st Lesson పడవ, చందమామ రావె 32
జవాబు:
పనస