AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం – ఛత్రం

Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం – ఛత్రం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 7 అమ్మ ఒడి, మేఘం – ఛత్రం

Textbook Page No. 70

ఒ, ఓ, ఔ
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 1
ఇది మా బడి
ఇది మా గుడి
ఇది మా అమ్మ డి
రిమితో మరి నేరిమితో
బతుకును దిద్దే అమ్మ డి

మా మనసులకు వెలుగిస్తుంది
మా భవితకు నవతను తెస్తుంది
ఇది మా బడి
ఇది మా గుడి
ఇది మా అమ్మ డి.

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం

Textbook Page No. 71

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
పాఠం చిత్రంలో పిల్లలు బడికి (స్కూల్ కి) వెళ్తున్నారు. చేయి ఊపుతున్నారు. సెలవ్ అని (Bye) చెప్తున్నారు. వెనుకకు తిరిగి చూస్తున్నారు. జాతీయ జెండా ఎగురుతుంది. స్కూల్ కి ముందు నుండి నడిచి, స్కూల్ లోకి వెళ్తున్నారు.

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 2
జవాబు:
చిత్ర ప్రదర్శన (ఎగ్జిబిషన్)లో చూస్తున్నారు. కొందరు పిల్లలు వాటిని వివరిస్తున్నారు. విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని తీయటానికి ఈ ప్రదర్శనలు ఉపయోగపడతాయి.

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో ‘ఒ, ఓ,’ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 3 చుట్టండి.

ఆ) కింది వాక్యాలలో ‘ఒ, ఓ, ఔ’ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 3 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 4

Textbook Page No. 72

ఇ) చిత్రం చూడండి. పదంలో ‘ఒ, ఓ, ఔ’ అక్షరాలను వర్ణమాలలో గుర్తించి AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 3 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 5
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 6

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 7
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:

2వ అక్షరం ఏమిటి ?
జవాబు:

3వ అక్షరం ఏమిటి ?
జవాబు:

1, 4 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఒర

3, 4 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఔర

2, 5 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఓడ

ఉ) కింది బొమ్మలు ఒ, ఓ, ఔ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 8

ఊ) పదాలను చదవండి. ఒ, ఓ, ఔ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 9 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 10
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 11

Textbook Page No. 73

రాయండి.

అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 12

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 13
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 35

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం

ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 14
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 15

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 16
జవాబు:
కొవ్వొత్తి

Textbook Page No. 74

మేఘం – ఛత్రం

ఋ, ఖ, ఘ, ఛ, ఝ

ఆటల పాటల పిల్లల్లారా
విన్నారా మీరీ మాటలు
షి అన్నా ముని అన్నా ఒకటే ఒకటే
షమన్నా చేపన్నా ఒకటే ఒకటే
నఖమన్నా గోరన్నా ఒకటే ఒకటే
గమన్నా పక్షన్నా ఒకటే ఒకటే
మేమన్నా మొయిలన్నా ఒకటే ఒకటే
త్రమన్నా గొడుగన్నా ఒకటే ఒకటే
అర్థం ఒకటే మాటలు వేరు
వస్తువు ఒకటే పేర్లే వేరు
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 17

Textbook Page No. 75

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

Textbook Page No. 63

ఆ) పాఠం చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చెట్టు క్రింద అరుగు పై ఋషి ఉన్నారు. ఆ ముని జపమాలతో తపస్సు చేసుకుంటున్నారు. చేపలు నీళ్ళల్లో ఉన్నాయి. పిల్లలు ఆడుతున్నారు. పాప గొడుగు వేసుకొని ఉన్నది. ప్రక్కన కుక్క ఉన్నది. చేపలను చూస్తున్నారు. ఈ పాఠంలో అదే అర్థం వచ్చే పదాలను పరిచయం చేసారు.

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 19
జవాబు:
అడవులలోని జంతువులను చూడవచ్చు. జంతువులన్నీ కలిసి మెలసి ఉన్నాయి. సింహం, ఉడత, కుందేలు, గాడిద, ఖడ్గమృగం, ఏనుగు, జింక, దుప్పి, తాబేలు, మొసలి, కోతి, పులి, చిలుక, పాము, ఎలుగుబంటి, కొండచిలువ ఉన్నాయి. చూడముచ్చటగా ఉన్నది ఈ అడవి ప్రపంచం.

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో “బు, ఖ, ఘ, ఛ, ఝ, ‘ అక్షరాలకు సున్న AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 18 చుట్టండి.

ఆ) కింది చిత్రాలను చూడండి. వాక్యాలలో ఖ, ఝు, ఝ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 18 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 20
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 21

Textbook Page No. 76

ఇ) కింది చిత్రాలు చూడండి. “బు, ఖ, ఘ, ఛ, ఝ” అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 18 చుట్టండి. వీటిని వర్ణమాలలో కూడా గుర్తించండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 22
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 23

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 24

1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
3వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 4, 6 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఖరం
3, 4, 6 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఝరం
2, 5, 6 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఘటం

ఉ) గళ్ళలో ఖ, ఘ, ఛ, ఝు, ఝు అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 25
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 26
పిల్లలూ ! ఖ, ఘ, ఛ, ఝ, ఋ లకు వేర్వేరు రంగులు వేయండి.

ఊ) కింది పదాలను చదవండి. ‘ఖ, ఝ, ఘ’ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 27 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 28
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 29

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం

Textbook Page No. 77

రాయండి.

ఆ) కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 30
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 31

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 32
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 33

సృజనాత్మక

పిల్లలూ ! చిత్రానికి తగిన రంగులు వేయండి.

AP Board 1st Class Telugu Solutions 7th Lesson అమ్మ ఒడి, మేఘం - ఛత్రం 34
జవాబు:
గొడుగు