AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2

SCERT AP 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 4th Lesson పూర్ణసంఖ్యలు Exercise 4.2

ప్రశ్న 1.
కింది ఇవ్వబడిన పూర్ణ సంఖ్యల మధ్య < లేదా > గుర్తులను ఉంచి పోల్చండి.
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 1
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 2

ప్రశ్న 2.
కింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమాలలో రాయండి.
i) -7, 5, -3
ii) -1, 3, 0
iii) 1, 3, – 6
iv) – 5, -3, -1
సాధన.
i) -7, 5, -3
ఆరోహణ క్రమం : -7 < -3 < 5
అవరోహణ క్రమం : 5 > -3 > -7

ii) -1, 3,0
ఆరోహణ క్రమం : -1 < 0 < 3
అవరోహణ క్రమం : 3 > 0 > -1

iii) 1, 3, -6
ఆరోహణ క్రమం : -6 < 1 < 3
అవరోహణ క్రమం : 3 > 1 > -6

iv) -5, -3, -1
ఆరోహణ క్రమం : -5 < -3 < -1
అవరోహణ క్రమం : -1 > -3 > -5

AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2

ప్రశ్న 3.
కింది వాక్యాలు సత్యమో, అసత్యమో తెలపండి.
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 3
సాధన.
i) సత్యం
ii) అసత్యం
iii) సత్యం
iv) అసత్యం : -100 < +100

ప్రశ్న 4.
దిగువనివ్వబడిన సంఖ్యల మధ్యగల పూర్ణ సంఖ్యలను తెలపండి. సంఖ్యారేఖపై గుర్తించండి.
i) -1 మరియు 1
ii) -5 మరియు 0
iii) -6 మరియు -8
iv) 0 మరియు -3
సాధన.
i) -1 మరియు 1
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 4
-1 మరియు 1 మధ్యగల పూర్ణసంఖ్య = 0

ii) -5 మరియు 0
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 5
-5 మరియు 0 మధ్యగల పూర్ణ సంఖ్యలు = 4, -3, -2, -1.

iii) -6 మరియు -8
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 6
– 6 మరియు – 8 ల మధ్య గల పూర్ణసంఖ్య = -7.

iv) 0 మరియు -3
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2 7
0 మరియు -3 ల మధ్య గల పూర్ణ సంఖ్యలు = -1, -2.

AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.2

ప్రశ్న 5.
ఒకరోజు సిమ్లాలో ఉష్ణోగ్రత -4°C మరియు అదే రోజున కుఫ్రీలో -6°C గా నమోదు అయినది. అయిన ఆ రోజున ఏ నగరంలో అత్యంత చలిగా ఉన్నది? ఎలా చెప్పగలవు ?
సాధన.
సిమ్లాలో ఉష్ణోగ్రత = -4°C
కుఫ్రీలో ఉష్ణోగ్రత = -6°C
కుఫ్రీలో అత్యంత చలిగా ఉంటుంది. ఎందుకనగా -6°C < – 4°C.
ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రాంతం ఎక్కువ చలిగా ఉంటుంది.