AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2

AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 8th Lesson జ్యామితీయ భావనలు Exercise 8.2

ప్రశ్న 1.
కింది వాటి పొడవులను కనుగొనండి.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2 1
సాధన.
(అ) \(\overline{\mathrm{AB}}\) = 2.4 సెం.మీ.
(ఆ) \(\overline{\mathrm{PQ}}\) = 1.5 సెం.మీ.
(ఇ) \(\overline{\mathrm{KL}}\) = 1 సెం.మీ., \(\overline{\mathrm{LM}}\) = 1 సెం.మీ.
\(\overline{\mathrm{KM}}\) = \(\overline{\mathrm{KL}}\) + \(\overline{\mathrm{LM}}\) = 1 + 1 = 2 సెం.మీ.

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2

ప్రశ్న 2.
కింది రేఖాఖండాలను గీయండి.
(అ) AB = 6.3 సెం.మీ.
(ఆ) MN = 3.6 సెం.మీ.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2 2

ప్రశ్న 3.
PQ రేఖాఖండంను 4.6 సెం.మీ. పొడవుతో గీసి, PR= 6 సెం.మీ. అగునట్లు PQను R వరకు పొడిగించండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2 3
\(\overline{\mathrm{PR}}\) = \(\overline{\mathrm{PQ}}\) + \(\overline{\mathrm{QR}}\) = 4.6 + 1.4 = 6 సెం.మీ.

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2

ప్రశ్న 4.
\(\overline{\mathrm{OP}}\) అనే రేఖాఖండంను గీసి దానిపై Q అను బిందువును గుర్తించండి. వీటి పొడవులను కొలచి \(\overline{\mathrm{OP}}\) – \(\overline{\mathrm{PQ}}\) = \(\overline{\mathrm{OQ}}\) అగునో ? కాదో ? సరిచూడండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.2 4
\(\overline{\mathrm{OP}}\) = 8 సెం.మీ., \(\overline{\mathrm{PQ}}\) = 3 సెం.మీ. \(\overline{\mathrm{OP}}\) – \(\overline{\mathrm{PQ}}\) = 8 సెం.మీ. – 3 సెం.మీ. = 5 సెం.మీ. = \(\overline{\mathrm{OQ}}\)
∴ \(\overline{\mathrm{OP}}\) – \(\overline{\mathrm{PQ}}\) = \(\overline{\mathrm{OQ}}\) = 5 సెం.మీ.