SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 11 సమతల పటాల వైశాల్యాలు Ex 11.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 11th Lesson సమతల పటాల వైశాల్యాలు Exercise 11.1
ప్రశ్న 1.
దిగువ ఇవ్వబడ్డ లెక్కించండి.
(a)
సాధన.
భూమి b = 6 సెం.మీ.
ఎత్తు h = 3 సెం.మీ.
త్రిభుజ వైశాల్యం = \(\frac{1}{2}\) bh
(b)
సాధన.
భూమి b = 4.2 సెం.మీ.
ఎత్తు h = 3.2 సెం.మీ.
త్రిభుజ వైశాల్యం = \(\frac{1}{2}\) bh
= 6.72 చ.సెం.మీ.
(c)
సాధన.
లంబకోణ త్రిభుజ భుజాలు a = 3 సెం.మీ.
b = 4 సెం.మీ.
లంబకోణ త్రిభుజ వైశాల్యం = \(\frac{1}{2}\) ab
(d)
సాధన.
భూమి b = 5 సెం.మీ.
ఎత్తు h = 2 సెం.మీ.
త్రిభుజ వైశాల్యం = \(\frac{1}{2}\) bh
= 5 చ.సెం.మీ.
ప్రశ్న 2.
భూమి 3.8 సెం.మీ., ఎత్తు 4.6 సెం.మీ. గా గల త్రిభుజ వైశాల్యం కనుగొనుము.
సాధన.
భూమి b = 3.8 సెం.మీ.
ఎత్తు h = 4.6 సెం.మీ.
త్రిభుజ వైశాల్యం = \(\frac{1}{2}\) bh
= 8.74 చ.సెం.మీ.
ప్రశ్న 3.
త్రిభుజాకారంలో ఉన్న కిటికీ వైశాల్యం 24 చ.మీ. మరియు ఎత్తు 6 మీ. అయిన దాని భూమి కొలతను కనుగొనుము. దానికి అద్దం బిగించుటకు ఒక చ.మీ.కి ₹250 చొప్పున కిటికీ అద్దం బిగించుటకు అయ్యే ఖర్చు కనుగొనండి.
సాధన.
త్రిభుజాకారంలోని కిటికీ వైశాల్యము = 24 చ.మీ.
ఎత్తు h= 6 మీ.
భూమి b = ?
త్రిభుజాకార కిటికీ వైశాల్యం = \(\frac{1}{2}\) bh = 24
⇒ 3b = 24
⇒ b = \(\frac{24}{3}\) = 8 మీ.
∴ కిటికీ భూమి (b) = 8 మీ.
అద్దం బిగించుటకు చ.మీ.కి ₹ 250 చొప్పున కిటికీ అద్దం బిగించుటకు అవు ఖర్చు
= 24 × 250 = ₹ 6000
ప్రశ్న 4.
త్రిభుజాకార ట్రాఫిక్ సిగ్నల్ ప్లేట్ భూమి 20 సెం.మీ., ఎత్తు 15 సెం.మీ. అయిన దాని వైశాల్యం కనుగొనండి. మరియు దానికి ఒకవైపు రంగు వేయుటకు ఒక చ.సెం.మీ.కి ₹2 చొప్పున అయ్యే మొత్తం ఖర్చును కనుగొనండి.
సాధన.
త్రిభుజాకార ట్రాఫిక్ సిగ్నల్ ప్లేటు భూమి b = 20 సెం.మీ.
ఎత్తు h = 15 సెం.మీ.
వైశాల్యం = \(\frac{1}{2}\) bh
= 150 చ.సెం.మీ.
∴ ఒక వైపు రంగు వేయుటకు చ.సెం.మీ.కు ₹ 2
చొప్పున అవు మొత్తం ఖర్చు = 150 × 2 = ₹300
ప్రశ్న 5.
భూమి 24 మీ. మరియు ఎత్తు 38 మీ. గా గల త్రిభుజాకార గోడచిత్రం వైశాల్యం కనుగొనండి. దానికి రంగు వేయుటకు చ.మీ.కి 150 చొప్పున అయ్యే ఖర్చు కనుగొనండి.
సాధన.
త్రిభుజాకార గోడ చిత్రం భూమి. b = 24 మీ.
ఎత్తు h = 38 మీ.
త్రిభుజాకార గోడచిత్ర వైశాల్యము = \(\frac{1}{2}\) bh
∴ గోడ చిత్రానికి రంగు వేయుటకు చ.మీ.కు ₹ 50 చొప్పున 456 చ.మీ.కు అయ్యే మొత్తం ఖర్చు
= 456 × 50 = ₹ 22,800
ప్రశ్న 6.
త్రిభుజాకారంలో గల ఇంటి ఎలివేషన్ వైశాల్యం 195 చ.మీ. దాని భూమి 26 మీ. అయిన ఎలివేషన్ ఎత్తు కనుక్కోండి. దానిని సిమెంటుతో చదును చేయుటకు చ.మీ.కి ₹250 చొప్పున అయ్యే మొత్తం ఖర్చు కనుగొనండి.
సాధన.
త్రిభుజాకార ఇంటి ఎలివేషన్ వైశాల్యం = 195 చ.మీ.
భూమి b = 26 మీ. ఎత్తు h = ?
త్రిభుజాకార ఇంటి ఎలివేషన్ = \(\frac{1}{2}\) bh = 195
త్రిభుజాకార ఇంటి ఎలివేషన్ ఎత్తు h = 15 మీ.
ఇంటి ఎలివేషను సిమెంట్ తో చదును చేయుటకు చ.మీ.కి ₹ 250 చొప్పున అయ్యే మొత్తం ఖర్చు
= 195 × 250 = ₹ 48,750