Students can go through AP Inter 1st Year Commerce Notes 6th Lesson Joint Stock Company – Formation will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Commerce Notes 6th Lesson Joint Stock Company – Formation
→ Joint Stock Company is one kind of business unit.
→ It is a corporate business unit.
→ A joint stock company is commenced with a minimum of 7 members and maximum members are unlimited.
→ Joint stock company is also known as a public limited company which is governed by the Indian Companies Act, 1956.
→ The capital amount is contributed to the company by 15 members through the purchase of shares. So, it is called “Share capital”.
→ The members invest their money by purchasing the shares of the company, they are known as “Shareholders”.
→ The joint stock company is an artificial person created by law, it enjoys a separate legal entity.
→ The liability of the members is limited.
→ Company form of organisation is divided into two types,
- Private Limited Company
- Public Limited Company
→ Company form of organisation is commenced with the issue of prospects and formation process completed by obtaining the certificate of commencement of business.
→ సొంత వ్యాపార, భాగస్వామ్య వ్యాపారములోని పరిమితుల వలన కంపెనీ ఉద్భవించినది. భారీ స్థాయిలో ఉత్పత్తి వ్యాపారము చేయడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది.
→ పరిమిత ఋణబాధ్యత, పారంపర్యాధికారము, వాటాల బదిలీ కంపెనీ యొక్క ప్రధాన లక్షణాలు.
→ 1956 కంపెనీల చట్టం ప్రకారం కంపెనీల స్థాపన నిర్వహణ జరుగుతుంది.
→ భారీ ఆర్థిక వనరులు, పరిమిత ఋణబాధ్యత, శాశ్వతత్వము, వాటాల బదిలీ, సమర్థవంతమైన నిర్వహణ మొదలైనవి కంపెనీల వలన ప్రయోజనాలు.
→ స్థాపనా సౌలభ్యము లేకపోవడం, నిర్ణయాలలో జాప్యం, మోసపూరిత నిర్వహణ మొదలైన లోపాలు కంపెనీ వ్యవస్థకు ఉన్నవి.
→ కంపెనీలలో రకాలు : ఛార్టర్డ్ కంపెనీలు, శాసనాత్మక కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు, రిజిస్టర్డ్ కంపెనీలు, ప్రైవేటు కంపెనీలు, పబ్లిక్ కంపెనీలు, వాటా పరిమిత, పూచీ పరిమిత, అపరిమిత కంపెనీలు, హోల్డింగ్ కంపెనీలు, అనుబంధ కంపెనీలు, స్వదేశ, విదేశ కంపెనీలు, జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు.