AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 4 ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 46

ఊ, య

ఊపూ ! ఊపూ ! ఊయల
హాయిగ ఊగెద ఊయల
ముందు వెనుకలకు ఊయల
పోవుచునుండే ఊయల
పొడవు త్రాళ్లుగల ఊయల
పొసగును సౌఖ్యము ఊయల
ప్రక్కకు ఊపిన ఊయల
వంకర తిరుగును ఊయల
సమముగ విడువుము ఊయల
చక్కగ ఊగెద ఊయల

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 1

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 47

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
చెట్టుకు ఊయల కట్టి ఉంది. తల్లి వాళ్ళ పాపను ఊయల ఊపుతుంది. ఊయల సరిగా ఊపకపోతే వంకర తిరిగి పడిపోతారు. తల్లి భయపడుతుంది. పిల్ల (పాప) ఉత్సాహంగా ఊయల ఊగుతుంది.

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 2
జవాబు:
పిల్లి ఊయల ఊగుతుంది. కోతులు చెట్టుకు కట్టిన ఊయలలు ఊగుతున్నాయి. పిల్లి దర్జాగా ఊగుతుంది. కోతులు వివరం లేకుండా ఊగుతున్నాయి.

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో “ఊయల” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 3 చుట్టండి.
జవాబు:
గేయంలో చూడాలి.

ఆ) కింది వాక్యాలలో “ఊయల” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 3 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 4
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 5

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 48

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి..
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 6

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 7
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఊయల
4, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: తల
6, 3, 5 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: బలం

ఉ) కింది బొమ్మలు ఊ, య అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 8

ఊ) పదాలను చదవండి. ‘ఊ’ అక్షరానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 9 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 10
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 11

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 49

రాయండి.

అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 12

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 13
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 14

ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 15
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 16

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 17
జవాబు:
ఊయల

Textbook Page No. 50

బావా బావా పన్నీరు

బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
వీథీ వీథీ తిప్పేరు
వీసెడు గంధం పూసేరు
చావడి గుంజకు కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు
పట్టె మంచం వేసేరు
పాతిక గద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 18

Textbook Page No. 51

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఉన్నారు. బావగారిని పిల్లలు (మరదలు, బావమరిది) ఆటపట్టిస్తున్నారు. పెళ్ళికూతురు ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకు చూస్తుంది. సరదాగా బావగారికి పన్నీరు పూస్తున్నారు. గుద్దులు, గంధం, నులక మంచాలతో ఆట పట్టిస్తున్నారు.

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 52

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 19
జవాబు:
మంచాలు రకరకాలుగా ఉన్న వాటిని చూపించారు. ఇంటిలో వాడే మంచం, వసతి గృహం (హాస్టల్)లో వాడే మంచం, నులక మంచం, ఆసుపత్రుల్లో వాడే మంచం ఉన్నాయి. నులక మంచం పై పెద్దాయన పేపర్ చదువుకుంటున్నాడు. మంచాలు రకరకాలుగా ఉన్నాయని అర్థం అవుతుంది.

చదవండి
అ) గేయంలోని వాక్యాలలో “మంచం” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 20 చుట్టండి.

ఆ) కింది వాక్యాలలో “మంచం” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 20 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 21

Textbook Page No. 52

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. వర్ణమాలలో గుర్తించండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 22

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి. అక్షరాలను
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 23
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
మ 2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 3, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: మంచం
5, 4, 6 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: అలక
6, 3, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: కంచం

ఉ) కింది బొమ్మలు మ, చ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 24

ఊ) పదాలను చదవండి. మ, చ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 25 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 26
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 27

Textbook Page No. 53

రాయండి.

ఆ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 28

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 29
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 30

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 31
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 32

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 33
జవాబు:
మంచం