Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 6th Lesson ఇల్లు – ఈగ, ఎలుకమ్మ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 6 ఇల్లు – ఈగ, ఎలుకమ్మ
Textbook Page No. 62
ఇల్లు – ఈగ
ఈగా ! ఈగా ! వెళ్ళిపో
ఇల్ల్లు విడిచి వెళ్ళిపో
సుబ్బరంగ నువ్వుంటే
చెప్పకుండా నే వెళ్తా
దోమా ! దోమా ! వెళ్ళిపో
దూరంగా వెళ్ళిపో
మురుగునీరు లేకుంటే
తిరిగైనా చూడను పో
Textbook Page No. 63
వినండి- మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.
ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
ఈగలు, దోమలు తిరుగుతున్నాయి. పిల్లలు (ఒక బాబు, పాప) ఈగ అదుగో అని చూపిస్తున్నారు. ఈగలు, దోమలు ఇంటి దగ్గర తిరుగుతున్నాయి. శుభ్రంగా ఉంటే, మురుగు నీరు లేకుంటే దోమలు, ఈగలు ఉండవని మనకు తెలుస్తుంది.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
జవాబు:
భవన నిర్మాణం జరుగుచున్నది. తాపీ మేస్త్రీ ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు. గమేళాతో ఒకామె సిమెంటు, ఇసుకను మోస్తుంది. ఒకతను ఇసుకను శుభ్రంగా చెరుగుతున్నాడు మరో వ్యక్తి సిమెంటు, ఇసుక కలుపుతున్నాడు. అందమైన ఇల్లు నిర్మాణం జరుగుచున్నది.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో “ఇ, ఈ” అక్షరాలకు సున్న చుట్టండి.
ఆ) కింది వాక్యాలలో “ఇటుక, ఈక” పదాలకు చుట్టండి.
జవాబు:
Textbook Page No. 64
ఇ) చిత్రాలను చూడండి. పదంలోని మొదటి అక్షరానికి చుట్టండి. వర్ణమాలలో గుర్తించండి.
జవాబు:
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
1వ అక్షరం ఏమిటి ?
జవాబు: ఇ
2వ అక్షరం ఏమిటి ?
జవాబు: ఈ
2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఈత
2, 4 అక్షరాలు కలిపి చదవండి. ఈగ
జవాబు: ఈగ
2, 5 అక్షరాలు కలిపి చదవండి. ఇటుక ఈల
జవాబు: ఈల
1, 5 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఇల
ఉ) కింది బొమ్మలు ఇ, ఈ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
ఊ) కింది పదాలు, వాక్యాలు చదవండి. ఇ, ఈ అక్షరాలకు చుట్టండి.
జవాబు:
Textbook Page No. 65
రాయండి.
అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
జవాబు:
ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
జవాబు:
సృజనాత్మకత:
పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి.
జవాబు:
ఇల్లు
Textbook Page No. 66
ఎలుకమ్మ
ఎక్కడికెళ్ళావ్ ఎలుకమ్మా?
చేలోకెళ్ళా చిట్టెమ్మా!
ఎట్లా వెళ్ళావ్ ఎలుకమ్మా?
చీకటి చాటున చిన్నమ్మా!
ఏమేం తెచ్చావ్ ఎలుకమ్మా?
గింజలు తెచ్చా బుజ్జమ్మా!
ఎక్కడ దాచావ్ ఎలుకమ్మా?
కలుగులో దాచా కన్నమ్మా!
ఎన్నాళ్ళోస్తాయ్ ఎలుకమ్మా?
ఐదేళ్ళోస్తాయ్ ఎఅల్లమ్మా!
Textbook Page No. 67
వినండి- మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.
ఆ)’ పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
ఎలుక, చిట్టెమ్మ మాట్లాడుకుంటున్నాయి. ముందు జాగ్రత్త కోసం గింజలు చేలోకెళ్ళి తెచ్చానని ఎలుకమ్మ, చిట్టెమ్మకు చెబుతుంది. అన్నీ ప్రశ్నల రూపంలో చిట్టెమ్మ ఎలుకమ్మను అడుగుతుంది.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
జవాబు:
ఎలుకలు ఆహార పదార్థాలు ఉన్న గదిలోనికి వెళ్ళాయి. ఒక చిన్న సమావేశం నిర్వహించు కొన్నాయి. వాళ్ళ రాజు సూచనల ప్రకారం ఆహార ధాన్యాలను తీసుకువెళుతున్నాయని అర్థం అవుతుంది.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో “ఎ, ఏ, ఐ” అక్షరాలకు సున్న చుట్టండి.
ఆ) కింది వాక్యాలలో “ఏ, ఏ” అక్షరాలకు చుట్టండి.
జవాబు:
Textbook Page No. 68
ఇ) చిత్రాలను చదవండి. పదంలోని అక్షరానికి చుట్టండి. వర్ణమాలలో గుర్తించండి.
జవాబు:
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
1వ అక్షరం ఏమిటి ?
జవాబు: ఎ
4, 5 అక్షరాలు ఏమిటి ?
జవాబు: ఏ, ఇ
1, 3, 2 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఎండ
1, 2, 6 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఎడమ
ఉ) కింది బొమ్మలు ఎ, ఏ, ఐ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
ఊ) పదాలను చదవండి. ఎ, ఏ అక్షరాలకు చుట్టండి.
జవాబు:
Textbook Page No. 69
రాయండి.
అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
జవాబు:
ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
జవాబు:
సృజనాత్మకత:
పిల్లలూ ! చిత్రానికి తగిన రంగులు వేయండి.
జవాబు:
ఏనగు