AP Board 7th Class Maths Solutions Chapter 8 ఘాతాంకాలు మరియు ఘాతాలు Ex 8.3

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 8 ఘాతాంకాలు మరియు ఘాతాలు Ex 8.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 8th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు Exercise 8.3

ప్రశ్న 1.
కింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి.
(i) 23468
సాధన.
23468 విస్తరణ రూపం
23468 = (2 × 10,000) + (3 × 1000) + (4 × 100) + (6 × 10) + (8 × 1)
= (2 × 104) + (3 × 103) + (4 × 102) + (6 × 101) + (8 × 1)

AP Board 7th Class Maths Solutions Chapter 8 ఘాతాంకాలు మరియు ఘాతాలు Ex 8.3

(ii) 120718
సాధన.
1207 18 విస్తరణ రూపం
1,20,718 = (1 × 1,00,000) + (2 × 10,000) + (0 × 1000) + (7 × 100) + (1 × 10) + (8 × 1)
= (1 × 105) + (2 × 104) + (7 × 102) + (1 × 101) + (8 × 1)

(iii) 806190
సాధన.
806190 విస్తరణ రూపం
8,06,190 = (8 × 1,00,000) + (0 × 10,000) + (6 × 1000) + (1 × 100) + (9 × 10) + (0 × 1)
= (8 × 105 + (6 × 103) + (1 × 102) + (9 × 101)

(iv) 3006194
సాధన.
3006194 విస్తరణ రూపం 30,06,194
= (3 × 10,00,000) + (6 × 1000) +(1 × 100) + (9 × 10) + (4 × 1)
= (3 × 106) + (6 × 103) + (1 × 102) + (9 × 101) + (4 × 1)

ప్రశ్న 2.
కింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి.
(i) 5,00,000
సాధన.
5,00,000 యొక్క ప్రామాణిక రూపం 5,00,000 = 5 × 105

(ii) 48,30,000
సాధన.
48,30,000 యొక్క ప్రామాణిక రూపం
48,30,000 = 4.83 × 106

AP Board 7th Class Maths Solutions Chapter 8 ఘాతాంకాలు మరియు ఘాతాలు Ex 8.3

(iii) 3,94,00,00,00,000
సాధన.
3,94,00,00,00,000 యొక్క ప్రామాణిక రూపం
3.94 × 1011

(iv) 30000000
సాధన.
3,00,00,000 యొక్క ప్రామాణిక రూపం
3,00,00,000 = 3 × 107

(v) 1,80,000
సాధన.
1,80,000 యొక్క ప్రామాణిక రూపం
1,80,000 = 1.8 × 105

ప్రశ్న 3.
కింది వాక్యాలలో గల సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి.
(i) విశ్వం యొక్క వయస్సు 12,000,000,000 సంవత్సరాలుగా అంచనా వేశారు.
సాధన.
విశ్వం యొక్క వయస్సు = 1.2 × 1010 సంవత్సరాలుగా అంచనా వేశారు.

AP Board 7th Class Maths Solutions Chapter 8 ఘాతాంకాలు మరియు ఘాతాలు Ex 8.3

(ii) భూమి చుట్టుకొలత సుమారు 402000000 కి.మీ.
సాధన.
భూమి చుట్టుకొలత = 4.02 × 108 కి.మీ.