Students can go through AP Inter 1st Year Chemistry Notes 9th Lesson S బ్లాక్ మూలకాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Chemistry Notes 9th Lesson S బ్లాక్ మూలకాలు
→ 1వ గ్రూపు మూలకాలు
Li, Na, K, Rb, Cs మరియు Fr లు 1వ, గ్రూపు మూలకాలు.
→ ఇవి ఆక్సీకరణ జ్వాలకు రంగును ప్రదర్శిస్తాయి.
→ ఇవి మోనాక్సైడ్ (M20), పెరాక్సైడ్ (M202), సూపర్ ఆక్సైడ్ (MO2) లను ఏర్పరుస్తాయి.
→ క్షార లోహాలు ద్రవ NH3 లో కరిగి నీలంరంగు ద్రావణం ఏర్పరుస్తాయి. ఇది అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్ల ల వలన జరిగినది.
→ Na2 CO3, ని సాల్వే పద్ధతి ద్వారా తయారు చేయుదురు.
→ Na2 CO3 జల ద్రావణం ఆనమానిక్ జల విశ్లేషణ వలన క్షార స్వభావం కలిగియుండును.
→ NaOH ను కాస్ట్నర్-కెల్నర్ పద్ధతి ద్వారా తయారు చేస్తారు.
→ 2వ గ్రూపు మూలకాలు
- Be, Mg, Ca, Sr, Ba మరియు Ra లు క్షారమృత్తికలోహాలు (2వ గ్రూపు)
- వీటిలో జ్వాలకు Ba, Ca, Sr లు రంగును ప్రదర్శిస్తాయి.
- ‘Be’ ఏర్పరచే సమ్మేళనాలు సంయోజనీయ సమ్మేళనాలు
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనగా CaSO, హెమిహైడ్రేట్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ CaSO4, 1/2 H2O
- సిమెంట్ తయారీకి వాడు ముడి పదార్థాలు బంకమట్టి సున్నపురాయి
→ వెర్నర్ హైసన్బర్గ్
వెర్ష్నర్ హైసన్బర్గ్ భౌతికశాస్త్ర వేత్త. 1932లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.