AP Inter 2nd Year History Study Material Pdf | Intermediate 2nd Year History Textbook Solutions

Andhra Pradesh BIEAP AP Intermediate Inter 2nd Year History Study Material Textbook Solutions Guide PDF Free Download, TS AP Inter 2nd Year History Blue Print Weightage 2022-2023, Telugu Academy Intermediate 2nd Year History Textbook Pdf Download, Questions and Answers Solutions in English Medium and Telugu Medium are part of AP Inter 2nd Year Study Material Pdf.

Students can also read AP Inter 2nd Year History Syllabus & AP Inter 2nd Year History Important Questions for exam preparation. Students can also go through AP Inter 2nd Year History Notes to understand and remember the concepts easily.

AP Intermediate 2nd Year History Study Material Pdf Download | Jr Inter 2nd Year History Textbook Solutions

AP Inter 2nd Year History Syllabus

Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర
ఉపోద్ఘాతం, మన పూర్వీకులు, హోమినాయిడ్స్, హోమోనిడ్స్, ఆస్ట్రలోపిథికస్, హోమో వర్గాలు – విస్తరణ, మానవ పరిణామం, హోమో మానవుడి లక్షణాలు, ప్రాచీన మానవులు – నివాసాలు, పనిముట్ల తయారీ, వేట – ఆహారసేకరణ సమాజాలు, ముగింపు

Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం
నాగరికత, మెసపిటోమియా భౌగోళిక నామం, నాగరికత ప్రారంభకాలం, భౌగోళిక పరిస్థితులు, భాష – లిపి, రాజకీయ పరిస్థితులు, నగరాలు, బాబిలోనియా నగరం, ఆర్థిక జీవనం, నగర జీవనం, దేవాలయాలు – జిగూరత్లు, సాంస్కృతిక పరిస్థితులు, గణితశాస్త్ర పరిశోధనలు, కాల నిర్ణయ విధానం

Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం
పరిచయం, భౌగోళిక హద్దులు, గణతంత్రం, జూలియస్ సీజర్, అగస్టస్, పాలనా విధానం, ఆర్థికాంశాలు, సాంఘిక పరిస్థితులు, శాంతియుత కాలం, మత పరిస్థితులు, తత్వ, సాహిత్య, శాస్త్రవిజ్ఞానాలు

Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం
పరిచయం, ఇస్లామ్ మతస్థాపన, మహ్మద్ ప్రవక్త, ప్రవక్త బోధనలు, ఇస్లాం మత వ్యాప్తి, సున్నీ, షియా, క్రూసేడ్లు, క్రూసేడ్ ఫలితాలు, ఇస్లాం వారసత్వం

Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్
సంచార జాతి సామ్రాజ్యాలు, ఆధారాలు, మంగోలుల రాజకీయ, సాంఘిక పరిస్థితులు, స్టెప్పీ సమాఖ్యలు, చైనా వాల్, చంఘీస్ ఖాన్, మంగోలుల విధ్వంసం, మంగోలు రాజవంశం, చంఘీస్ ఖాన్ తర్వాత మంగోలులు, రాజకీయ, సైనిక వ్యవస్థ, ఘజన్ ఖాన్ ఉపన్యాసం, యాసా, ముగింపు

Chapter 6 ఐరోపాలో భూస్వామ్య పద్ధతి
భూస్వామ్య వ్యవస్థ – అర్థ వివరణ, ఫ్రాన్స్, ఫ్రాన్స్లో భూస్వామ్య వ్యవస్థ – శ్రేణులు, ఒప్పంద వేడుక, నైట్స్, స్వేచ్ఛ కలిగిన రైతులు, సెర్చ్, ఇంగ్లండ్, నాలుగవ శ్రేణి ప్రజలు, చర్చి సంబంధ పట్టణాలు, 14వ శతాబ్దపు సంక్షోభం, సామాజిక అలజడి, రాజకీయ మార్పులు, ముగింపు

Chapter 7 అధునిక యుగారంభం
పరిచయం, మానవతావాదం, గ్రీకు సారస్వత అధ్యయనం, అచ్చు యంత్రం, సాహి, కళలు, చిత్రకళ, శిల్పకళ, వాస్తు నిర్మాణము, మహిళల స్థితి, విజ్ఞానశాస్త్రాభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, మత సంస్కరణోద్యమం, మార్టిన్ లూథర్, ముగింపు

Chapter 8 ఫ్రెంచి విప్లవం – 1789
బూర్టన్ రాజవంశం, 16వ లూయీ చక్రవర్తి, మేరీ అంతువానెత్, సమాజం, చర్చి, మూడవ వర్గం, సాహితీ వేత్తల ప్రభావం, ఆర్థిక పరిస్థితులు, 1789 ఎస్టేట్ జనరల్ సమావేశం. టెన్సిస్ కోర్ట్ శపథం, బాస్టిల్ కోట ముట్టడి, భూస్వామ్య వ్యవస్థ రద్దు, మొదటి రాజ్యాంగ రచన, మానవ హక్కుల ప్రకటన, పారిస్ మహిళల ఆకలి యాత్ర, భీతావాహ పాలన, నెపోలియన్, ఫ్రెంచి విప్లవ ఫలితాలు

Chapter 9 పారిశ్రామిక విప్లవం
పరిచయం, అర్థం – నిర్వచనం, పారిశ్రామిక విప్లవం – ఇంగ్లాండ్, ప్రత్తి వడుకుట మరియు నేతపని, బొగ్గు మరియు ఇనుము, రోడ్లు మరియు కాలువలు, ఆవిరి ఓడలు, వార్తా ప్రసారాలు, విద్యుచ్ఛక్తి, పారిశ్రామిక విప్లవ పరిణామాలు, సామ్రాజ్యవాదం, పారిశ్రామిక విప్లవం – పట్టణాలు, నిరసనోద్యమాలు, చట్టాలలో మార్పు, తత్త్వవేత్తల ప్రభావం, ముగింపు

Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్
పరిచయం, ఇటలీ ఏకీకరణ, భౌగోళిక వైవిధ్యం- అనైక్యత, జోసెఫ్ మాజిని, యంగ్ ఇటలీ, కౌంట్ కపూర్, క్రిమియా, ఫ్రాన్స్, ఆస్ట్రియాలతో యుద్ధం, గారిబాల్డి, రోమ్ ఆక్రమణ, జర్మనీ ఏకీకరణ, మొదటి నెపోలియన్, కార్ల్ బాడ్ ఆజ్ఞలు, జోల్వెరిన్ ఏర్పాటు, ఆటోవాన్ బిస్మార్క్, రక్తపాత విధానం, ప్రష్యా – ఆస్ట్రియా యుద్ధం, ఫ్రాంకో – ప్రష్యా యుద్ధం

Chapter 11 చెదిరిన స్థానిక ప్రజలు
పరిచయం, ఐరోపా సామ్రాజ్యవాదం, ఉత్తర అమెరికా, స్థానిక ప్రజలు, ఐరోపావాసులతో కలయిక, పరస్పర సహకారం, 17-19 శతాబ్దాలలో అమెరికాలో ఐరోపావారు, స్థానికతను కోల్పోయిన స్థానికులు, పారిశ్రామికాభివృద్ధి

Chapter 12 అధునికతకు మార్గాలు
పరిచయం, చైనా – రాజవంశాలు, దార్శనికుల యుగం, లౌత్స, కన్ఫూషియస్, చైనాలో జాతీయ భావం, నల్లమందు యుద్ధాలు, చైనాలో రిపబ్లిక్ స్థాపన, కొమిన్టాంగ్ పక్షము, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం, మావోసెటుంగ్, చైనాలో నూతన ప్రజాస్వామ్యం, జపాన్ దేశ ఆధునీకరణ, టోకుగవా షోగునెట్, మెయిజీ ప్రభుత్వం సంస్కరణలు, పాశ్చాత్యీకరణ – సంప్రదాయాలు, జపాన్ విజృంభణ

Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర
పరిచయం, ఐ.రా.స. ఏర్పాటు, సమితి సభ్యత్వం, లక్ష్యాలు, ఐ.రా.స. అంగాలు, జనరల్ అసెంబ్లీ, భద్రతామండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం, ఐ.రా.స. విజయాలు, ప్రచ్ఛన్న యుద్ధం, ట్రూమన్ సిద్ధాంతం, నాటో, వార్సా సంధి, అలీనోద్యమం, కామన్వెల్త్ దేశాలు, ఐరోపా ఆర్థిక సమాఖ్య, (OPEC) ఓపెక్, (SWAPO) స్వాపో, సార్క్

We hope that this Andhra Pradesh BIEAP AP Intermediate Inter 2nd Year History Study Material Textbook Solutions Guide PDF Free Download 2022-2023 in English Medium and Telugu Medium helps the student to come out successful with flying colors in this examination. This Jr Inter 2nd Year History Study Material will help students to gain the right knowledge to tackle any type of questions that can be asked during the exams.