AP Inter 1st Year History Study Material Pdf | Intermediate 1st Year History Textbook Solutions

Andhra Pradesh BIEAP AP Intermediate Inter 1st Year History Study Material Textbook Solutions Guide PDF Free Download, TS AP Inter 1st Year History Blue Print Weightage 2022-2023, Telugu Academy Intermediate 1st Year History Textbook Pdf Download, Questions and Answers Solutions in English Medium and Telugu Medium are part of AP Inter 1st Year Study Material Pdf.

Students can also read AP Inter 1st Year History Syllabus & AP Inter 1st Year History Important Questions for exam preparation. Students can also go through AP Inter 1st Year History Notes to understand and remember the concepts easily.

AP Intermediate 1st Year History Study Material Pdf Download | Jr Inter 1st Year History Textbook Solutions

AP Inter 1st Year History Syllabus

Chapter 1 చరిత్ర అంటే ఏమిటి?
పరిచయం, చరిత్ర నిర్వచనం, చరిత్ర పరిధి, ఇతర శాస్త్రాలతో చరిత్రకు గల సంబంధం, చరిత్ర రచనా శాస్త్రం, చరిత్ర రచనలో నిష్పాక్షికత, చరిత్ర విజ్ఞాన శాస్త్రమా లేదా మానవ శాస్త్రమా?, భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం, చరిత్రకు ఆధారాలు

Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు
పరిచయం, హరప్పా – పూర్వ సంస్కృతులు, హరప్పా నాగరికత, హరప్పా లిపి, హరప్పా నగర నిర్మాణ పద్ధతి, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు, వైదిక యుగం-సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు, మలివేద కాలంనాటి నాగరికత

Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి
పరిచయం, తొలి రాజ్యాలు, పదహారు మహాజనపదాలు, మగధ రాజ్య విజృంభణ, ఆర్థిక పరిస్థితి, గ్రామీణ జీవితం, వ్యవసాయం, వ్యాపారం, నగరీకరణ, సారాంశం

Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు
పరిచయం, తొలి సమాజాలు, రక్త సంబంధం, వివాహాలు, సామాజిక విభేదాలు, వర్గ అంతరాలు, మతోద్యమాలు, అజవికులు, లోకాయుతులు, జైన మతం, బౌద్ధ మతం, సారాంశం

Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి
పరిచయం, ఆధారాలు, రాజకీయ పరిస్థితులు, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, సారాంశం

Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు
పరిచయం, ఆధారాలు, సంగం యుగం, దక్కన్, దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్ర పరిశీలన, సమాజం, ఆర్థిక వ్యవస్థ, మతం కళ, శిల్పకళ, సారాంశం

Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)
పరిచయం, ఆధారాలు, సింధ్ పై అరబ్ ల దండయాత్ర, తురుష్క దండయాత్ర, మహ్మద్ ఘజనీ, మహ్మద్ ఘోరీ, ఢిల్లీ సుల్తానులు – వివిధ వంశాల పరిపాలన, ప్రముఖ సుల్తానులు వారు సాధించిన విజయాలు, ఢిల్లీ సుల్తానేత్ కాలంనాటి రాజ్య వ్యవస్థ, సమాజం, ఆర్థిక పరిస్థితులు సంస్కృతి, సారాంశం

Chapter 8 మొగలుల యుగం
పరిచయం, ఆధారాలు, బాబర్ దండయాత్ర కాలంనాటి భారతదేశ పరిస్థితులు, ప్రఖ్యాతి చెందిన మొగలులు, షేర్షా, మొగల్ సామ్రాజ్య విచ్ఛిన్నం, మొగల్ పరిపాలన, అక్బర్ మత విధానం, మొగల్ కాలంలో కళా, సాంస్కృతిక వ్యవస్థ, మహారాష్ట్రుల విజృంభణ

Chapter 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)
పరిచయం, భక్తి అంటే అర్థం, భక్తి ఉద్యమకారులు – ప్రధాన లక్షణాలు, ప్రధాన భక్తి ఉద్యమకారులు – బోధనలు, మహారాష్ట్రలో భక్తి ఉద్యమం, సూఫీమతం – అర్థం, పుట్టుక ప్రధాన లక్షణాలు, ప్రధాన సూఫీ బోధనలు, సూఫీ ఉద్యమకారులు, సమాజంపై భక్తి, సూఫీ ఉద్యమాల ప్రభావం

Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర
పరిచయం, ఆధారాలు, కాకతీయులు, విజయనగర రాజుల యుగ విశేషాలు, బహమనీ సుల్తానుల యుగ విశేషాలు, గోల్కొండ కుతుబ్షాహీల యుగం, ఆసఫ్ జాహీ వంశపాలనా విశేషాలు

Chapter 11 వలస పాలనలో భారతదేశం
పరిచయం, భారతదేశంలో ఐరోపా కంపెనీల రాక, సంఘర్షణ, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార విస్తరణ, గవర్నర్ జనరల్ లు వారి విధానాలు, 1857 తిరుగుబాటు

Chapter 12 భారత జాతీయోద్యమం
పరిచయం, భారత జాతీయోద్యమ నేపథ్యం, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, జాతీయోద్యమ దశలు, వందేమాతర ఉద్యమం, విప్లవోద్యమం – తొలిదశ, హోంరూల్ ఉద్యమం, గాంధీ-తొలి ఉద్యమాలు, సహాయ నిరాకరణోద్యమం, విప్లవోద్యమం- మలిదశ, శాసనోల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, రాజ్యాంగ సంస్కరణలు, జాతీయోద్యమంలో స్త్రీల పాత్ర, స్వాతంత్య్రం దిశగా, భారతదేశ రాజ్యాంగం

We hope that this Andhra Pradesh BIEAP AP Intermediate Inter 1st Year History Study Material Textbook Solutions Guide PDF Free Download 2022-2023 in English Medium and Telugu Medium helps the student to come out successful with flying colors in this examination. This Jr Inter 1st Year History Study Material will help students to gain the right knowledge to tackle any type of questions that can be asked during the exams.